ఈ విలువలు వారికి ముందుగా ఇంట్లో మన ప్రవర్తన ద్వారా తెలుస్తాయి. సాటివారిని గౌరవించడం, అందరిని సమానంగా చూడడం వంటి అంశాలను ప్రతి రోజూ పిల్లలతో చర్చించడం వల్ల, వారిని బాధ్యతాయుతంగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాం. సామాజిక మాధ్యమాలు మరియు ఇతర అంశాలు పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయో, ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.