SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
మెల్బోర్న్‌లో పంజాబీ వ్యక్తి హత్య.. పార్క్ వద్ద మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు..
The news of the murder of a Punjabi-origin father of two young children in Melbourne's southwest has shaken the entire community. The body of 36-year-old Anmol Bajwa was found just 200 meters away from his home on a nearby park. Credit: Facebook
మెల్‌బోర్న్ పశ్చిమ ప్రాంతం, మాంబూరిన్‌లో పంజాబీ వ్యక్తి అన్మోల్ బజ్వా హత్యకు గురయ్యారు. విక్టోరియా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, జనవరి 21వ తేదీ, మంగళవారం ఉదయం 7:30 గంటల సమయంలో ఎలిమెంటరీ రోడ్ సమీపంలోని పార్కులో 36 ఏళ్ల అన్మోల్ బజ్వా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
Share