SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
యూదీ వ్యతిరేక చర్యలకు 100కి పైగా అరెస్ట్.. మరిన్ని చర్యలు అవసరమంటున్న నిపుణులు..
In New South Wales, police have charged 36 people with offences relating to antisemitism, including deliberate damage to buildings and vehicles in Woollahra, and suspicious fires in Bondi.
ప్రధానమంత్రి ఆంథనీ అల్బనీస్ సిడ్నీలో జరిగిన మారూబ్రా ప్రాంతంలోని డే కేర్ సెంటర్‌పై బాంబింగ్ దాడి అనంతరం, జాతీయ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ దాడులపై అధికారిక చర్యలు తీసుకోవాలని, జ్యూడియన్ సమాజంపై జరుగుతున్న వ్యతిరేక చర్యలను అరికట్టేందుకు అంగీకరించారు. ప్రభుత్వంతో పాటు కమ్యూనిటీలు కలసి ఈ సమస్యకు దూరంగా తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.
Share