SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
సంక్రాంతికి వేసే రథం ముగ్గు ఎందుకో తెలుసా?
A woman applies coloured powder to a rangoli, a traditional decorative design, in front of her house on the occasion of 'Sankranthi' festival in Hyderabad on January. Source: AFP / NOAH SEELAM/AFP via Getty Images
సంక్రాంతి అనగానే తెలుగు ఆడపడుచులకు గుర్తుకు వచ్చేది, తెలుగు లోగిళ్లకు వన్నె తెచ్చేవి, ముత్యాల ముగ్గులు, రత్నాల రంగవల్లులు. ఇంటి ఆవరణలో ప్రతిరోజు కన్పించే ముగ్గులకు సంక్రాంతి సందర్భంగా వేసే ముగ్గులకు తేడా ఉంటుంది. ఈ మాసంలో వేసే ముగ్గులు సందర్భానుసారంగా ఉండి పండగ ప్రాముఖ్యాన్ని చెప్పకనే చెపుతుంటాయి.
Share