ఈ ప్రాజెక్టు ద్వారా, విభిన్న భాషలలో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ, స్థానిక ఉద్యోగ అవకాశాలను పెంచడం, వలసదారుల సాంస్కృతిక విశిష్టతలను పెంచేందుకు అవకాశాలు ఉండబోతున్నాయని తెలిపారు. 2025లో SBS 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కావటం పై SBS వారు హర్షం వ్యక్తం చేశారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.