ప్రతీ ఉద్యోగానికి 33 మంది పోటీ పడుతున్న పరిస్థితుల్లో, ఈ సమస్యకు గల కారణాలు ఏమిటి? దానివల్ల ఎదురవుతున్న అవరోధాలు, అలాగే ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి సూచించిన మార్గాలను ఈ శీర్షికలో తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.