SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
Episode 2 - తెలుగు రాష్ట్రాల్లో చూడదగిన ప్రదేశాలు.. బొర్రా గుహలు..
Borra Caves, a natural wonder in the Eastern Ghats, are known for their stunning stalactite and stalagmite formations. A must-visit destination in the heart of Vizag's Araku Valley! Credit: VizagTourism.org
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. అందమైన బొర్ర గుహలు, మారేడుమిల్లి జలపాతాలు, మరియు లంబసింగి వంటి కళ్ళకు ఇంపైన ప్రదేశాలు ..
Share