అతి ప్రాచీనమైన మన తెలుగు భాషలో ప్రతి చిన్న శబ్ధానికి అక్షరం ఉందంటే దాని విశిష్టతను మనం గ్రహించవచ్చు. అంతెందుకు, తెలుగు భాషలో మాట్లాడితే, శరీరంలోని సుమారు 72000 నరాలు ఉత్తేజితమవుతాయని శాస్త్రీయంగా నిరూపమైన సత్యం. తెలుగు భాష, తెలుగు కవుల, పండితుల గొప్పతనాన్ని గురించి, పెర్త్ తెలుగుబడిలో పిల్లలకు తెలుగును నేర్పిస్తూ తెలుగు భాషకు తమవంతు కృషి చేస్తున్న శ్రీమతి దేవులపల్లి శేష భార్గవి గారి మాటల్లో విందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.