కొత్త విధానంపై తల్లితండ్రులు, అధ్యాపకులు, మరియు నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. పాత పద్ధతితో పోలిస్తే, కంప్యూటర్ పరీక్షలు పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పులతో సబ్జెక్టులు మరియు ప్రశ్నల శైలిలో మార్పులు వస్తాయని అంచనా. పిల్లలు మెరుగైన పద్ధతిలో సిద్ధం కావడానికి mock టెస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అలాగే, స్కూల్ ఎంపిక, ATAR రేటింగ్ వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు పేర్కొన్నారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.