ఈ విశ్వంలో చంద్రుడు, గ్రహాల కదలికలు వంటి అంశాల ఆధారంగా, వేల సంవత్సరాల నుండి మొదటి ప్రజలు కొన్ని నమ్మకాలను ఏర్పరచుకున్నారు. ఖగోళ శాస్త్రం ఫస్ట్ నేషన్స్ ప్రజల జీవితాలను, వారి ఆచారాలను ఎంతో ప్రభావితం చేసింది. ఈ అనంతమైన విశ్వంలో లక్షల కోట్ల గేలక్సీలు, ఉల్కలు, సౌర వ్యవస్థలు ఉన్నాయి. వాటి ఆధారంగా, మొదటి ప్రజలు పుట్టుక, మరణం, పండుగలు, సంప్రదాయాలను రూపొందించుకున్నారు. ఈ ఆసక్తికరమైన అంశాలపై మరిన్ని వివరాలను 'ఆస్ట్రేలియా ఎక్స్‌ప్లెయిన్డ్' అనే శీర్షికలో తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.