SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఆస్ట్రేలియాలో పిల్లల దంత సమస్యల కోసం ప్రభుత్వం $1095 అందిస్తున్నట్లు మీకు తెలుసా?
Medicare would only consider covering dental treatments for teenagers and young children. Source: iStockphoto / Valerii Apetroaiei/Getty Images
ఈ శీర్షికలో, ఆస్ట్రేలియాలో దంత సంరక్షణకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకోండి. మీ పిల్లల దంత చికిత్సకు అందుబాటులో ఉన్న Child Dental Benefits Schedule (CDBS) మరియు దాని ద్వారా లభించే $1095 నిధులు, ప్రైవేట్ మరియు పబ్లిక్ క్లినిక్‌ల మధ్య వ్యత్యాసం, మరియు దంత వైద్య ఖర్చులను ఎలా నియంత్రించుకోవచ్చో వివరంగా తెలుసుకోండి.
Share