SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
మీ ఉద్యోగాన్ని ప్రభావితం చేసే రహస్య నియమ నిభందనలు..
The Australian workplace “is highly regulated”. Credit: Thomas Barwick/Getty Images
ఆస్ట్రేలియాలో పనిచేసే ప్రతి వర్క్ ప్లేస్‌కు వారి రంగానికి అనుగుణంగా నియమాలు ఉంటాయి. కొన్నింటి గురించి మీకు ముందుగానే చెప్పినా, మరి కొన్ని నియమాలు మీకు బహిరంగంగా తెలియజేయరు. ఈ రహస్య నియమాలను తెలుసుకోవడం మరియు వాటిని అనుసరించడం మీ కెరీర్‌కు ఎంతో అవసరం. ఆ విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.
Share