ప్రస్తుతం జపాన్ వంటి ప్రదేశాల నుండి, ఆసక్తికరమైన కొత్త గమ్యస్థానాలైన కంబోడియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి ప్రాంతాల వరకు ప్రయాణాలు బాగా పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియన్ ప్రయాణికులు ఎక్కువగా ఈ కొత్త ప్రదేశాలను ఎందుకు ఎంచుకుంటున్నారో ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం!
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.