SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
నాన్న.. నిఘంటువుకి అందని నిర్వచనం - ఫాథర్స్ డే స్పెషల్ స్టోరీ..
Celebrating the unsung heroes of our lives. Happy Father's Day! Source: Supplied
నాన్న ప్రేమకు, త్యాగానికి ప్రత్యేకమైన గుర్తింపుగా SBS తెలుగు ఫాథర్స్ డే స్పెషల్ స్టోరీని మీ కోసం. ఈ కథనంలో మన తెలుగువారైన అమలా కనమర్లపూడి, వెంకటేష్ యడ్లపల్లి, మరియు జ్యోత్స్నా గార్ల అభిప్రాయాలు, అనుభవాలు, మరియు నాన్నకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ప్రస్తావించారు. ఆ ప్రేమ మీ మనసుకు హత్తుకునేలా ఉంటుందని భావిస్తూ ఈ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తున్నాం.
Share