SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
వేల మంది పిల్లలపై పెరిగిన మానసిక వేధింపులు.. చర్యలు తీసుకోవాలంటూ నిపుణుల సూచన..
Australian children are facing more emotional abuse than ever before (Getty) Source: Moment RF / mrs/Getty Images
ఆస్ట్రేలియాలో పిల్లలపై మానసిక వేధింపులు పెరుగుతున్నాయని తాజా పరిశోధన తెలియజేస్తోంది. ఈ వేధింపుల ప్రభావం శారీరక వేధింపు తో సమానమని Act for Kids చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ కత్రినా లైన్స్ తెలిపారు. తల్లిదండ్రులు దీనిపై మరింత అవగాహన పెంపొందించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
Share