ఆస్ట్రేలియాలో వీలునామా రాయకపోతే .. ఆస్తి ఎవరికి చెందుతుంది?

A graphic showing people holding moneybags and a house with the word 'Inheritance' above it.

Who inherits if there is no Will?

ఆస్ట్రేలియాలో మీ ఆస్తులను ముందస్తుగా మీకు నచ్చినట్లుగా పంచేందుకు, విల్లు రాయడం ఎంత అవసరమో తెలుసా? విల్లు లేకుండా ఎదురయ్యే చిక్కులు, న్యాయపరమైన సమస్యల గురించి మెల్బోర్న్‌కి చెందిన నిపుణుడు బద్రినాథ్ తుంగతుర్తి గారు ఈ ఎపిసోడ్‌లో వివరిస్తున్నారు. తప్పక వినండి.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share