సర్వేలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు..అపరిశుభ్రత నుండి సోమరితనం వరకు సహోద్యోగులలో నచ్చని గుణాలు..

A woman sitting at a desk at her laptop with her hands on her face.

Shot of a stressed businesswoman with headache in the office. Source: Getty / Violeta Stoimenova

ఆఫీసుల్లో సహోద్యోగుల ప్రవర్తనపై వెలుగులోకి వచ్చిన అంశాలను తెలుసుకుందాం. మేలో Indeed సంస్థ 18 నుండి 64 వయస్సున్న 1100 ఆస్ట్రేలియా ఉద్యోగులపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే ద్వారా, వారికి ఎటువంటి గుణాలు నచ్చవో, అలాగే యజమానులతో కలిగే అసంతృప్తులను తెలియజేశారు. అపరిశుభ్రత నుండి సోమరితనం వరకు, పుకార్లు పుట్టించడం నుండి మైక్రో మేనేజ్మెంట్ వరకు—ఈ అన్ని అంశాలు ఉద్యోగులను ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో ఈ శీర్షికలో తెలుసుకుందాం.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share