మిస్టర్ బచ్చన్‌కు కరువైన జనాదరణ: డైరెక్టర్, హీరో కీలక నిర్ణయం..

Movie Updates.JPG

Mr. Bachchan, directed by Harish Shankar, is a 2024 Telugu-language action thriller featuring Ravi Teja in the lead role. The film also stars Bhagyashri Borse, making her Telugu debut, and Jagapathi Babu. Credit: Tollywood Actor Raviteja's Official Instagram Account

ఈ వారం టాలీవుడ్ విశేషాలు..


  • నితిన్ దంపతులకు మగ బిడ్డ... "వెల్కమ్ టు న్యూ స్టార్" అంటూ సోషల్ మీడియాలో వైరల్
  • మిస్టర్ బచ్చన్‌కు కరువైన జనాదరణ... డైరెక్టర్, హీరో రెమ్యూనరేషన్లపై ఆసక్తికరమైన విషయాలు
  • సమంతకు ఏమైందంటూ సమంత ఫ్యాన్స్ వైరల్... ట్రీట్మెంట్ ఫోటో పెట్టిన సమంత
  • ఆంధ్రప్రదేశం, తెలంగాణకు స్టార్ హీరోల వరద సహాయం
  • గేమ్ చేజర్ లేటెస్ట్ అప్డేట్
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share