మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఆస్ట్రేలియన్లు ఆరోగ్య సేవల కోసం ఏ దేశాలకు వెళ్తున్నారో తెలుసా?
Increasing numbers of Australians are becoming medical tourists. Source: SBS
ఆరోగ్యంగా ఉంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అలాంటి ఆరోగ్యం కోసం ఎక్కడికి వెళ్లడానికైనా, ఎంత ఖర్చుకైనా వెనకాడరు. మెడికల్ టూరిజిం అసోసియేషన్ వారి అధ్యయనాల ప్రకారం వైద్యావసరాల నిమిత్తం వివిధ దేశాలకు ప్రయాణించే వైద్య పర్యాటకుల సంఖ్య దాదాపు 140 లక్షలు. వీరిలో ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన వారు కావటం గమనార్హం.
Share