రెండు వేలకు పైగా magpie పక్షుల దాడులు.. జాగ్రత్తలు తీసుకోండిలా..

A graphic image of a person wearing a bile helmet being swooped by a magpie.

For most of the year, Australians are fond of magpies – though for a few weeks in spring, they eye them with suspicion. Source: SBS

వసంత కాలం వచ్చేసింది, అంటే Magpie పక్షుల దాడుల సీజన్ కూడా మొదలైందన్నమాట. ఈ ఏడాది ఇప్పటివరకు అధికారిక వెబ్‌సైటు ప్రకారం 2043 దాడులు నమోదయ్యాయి, 264 మంది గాయపడ్డారు. నిపుణులు అప్రమత్తంగా ఉండాలని, ఈ పక్షుల జోలికి పోవద్దని హెచ్చరిస్తున్నారు.


చూడడానికి కాకిలా ఉన్నా, నల్ల, తెల్ల రంగులో ఉండే ఈ magpie పక్షులు ఆస్ట్రేలియాకు చెందినవి. సాధారణంగా ప్రశాంతంగా పాటలు పాడే ఈ పక్షులు పిల్లలను రక్షించే సమయంలో మరింత క్రూరంగా మారతాయి. మరిన్ని విషయాలు ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share