Overseas Report: కార్మికులకు కనీస వేతనాన్ని ₹27,000కు పెంచిన కేంద్ర ప్రభుత్వం..

Indian currency

Minimum wages for construction and maintenance workers with effect from October 1, 2024. Credit: Supplied

ఈ వారం జాతీయ వార్తలు..


  • కార్మికులకు వేతనం పెంచిన మోడీ సర్కార్... కనీస వేతనం ₹27,000
  • హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ – తెలంగాణలో కీలక ప్రాజెక్ట్
  • సర్పంచ్ ఎన్నికలపై కీలక ప్రకటన చేసిన టిపిసిసి చీఫ్
  • ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులకు ప్రభుత్వ సాయం – ఖాతాల్లోకి ₹25,000 నుండి ₹10,000 వరకు జమ
  • అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాల స్పోర్ట్స్ సిటీ – క్రీడా ప్రేమికులకు బిగ్ బూస్ట్!
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share