Dr జగదీష్ చెన్నుపాటి ఎండోమెంట్ ఫండ్ ద్వారా..90 మంది విద్యార్థులకు ఉచిత విద్య..

Jagadish photo.jpeg

The Chennupati and Vidya Jagadish Endowment Fund provides students and researchers from developing countries the opportunity to travel to the ANU Research School of Physics and Engineering for up to 12 weeks.

ప్రముఖ శాస్త్రవేత్త, మానవతావాది డాక్టర్ జగదీశ్ చెన్నుపాటి గురించి ఈ వారం SBS తెలుగులో ప్రత్యేక కార్యక్రమం.


ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయ‌న, తన సొంత డబ్బుతో నెలకొల్పిన ఎండోమెంట్ ఫండ్ ద్వారా 90 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నానోటెక్నాలజీ రంగంలో చేసిన విశేష సేవలకు గాను Companion of the Order of Australia (AC), Pravasi Bharatiya Samman అవార్డులను పొందిన ఆయ‌న జీవిత ప్రయాణం మరియు అనుభవం స్ఫూర్తిదాయకం. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share