కరోనా నేర్పిన పాఠం.. బాడ్మింటన్ రాకెట్ పట్టిన 300 మంది మహిళల విజయగాథ..

Badminton Group.png

During the pandemic, a group of 300 women came together to form a badminton team, blending health, friendship, and success, reaching tournament levels. Credit: Supplied

కొరోనా మహమ్మారి మన జీవితాల్లో ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. ఈ కష్టకాలంలో సవాళ్లను ఎదుర్కొంటూ, కొన్ని అవకాశాలను సృష్టించుకోగలిగాం. సిడ్నీ ప్రాంతాల్లో కొందరు మహిళలు తమ ఆరోగ్యం, ఆనందం కోసం ప్రతీ వారాంతంలో బాడ్మింటన్ ఆడే బృందంగా ఏర్పడ్డారు. ఈ వారం SBS తెలుగు కమ్యూనిటీ స్టోరీలో ఈ బృందం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share