SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
అక్టోబర్ 1 నుండి Work and Holiday వీసా ప్రారంభం.. కేవలం $25కే బాలట్‌లో పాల్గొనే అవకాశం..
Registrations for the first Work and Holiday (Subclass 462) visa ballots for China, Vietnam and India will open later in 2024. Credit: SolStock/Getty Images
అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతున్న వర్క్ అండ్ హాలిడే వీసా గురించి ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం. ఈ వీసా భారత పౌరులకు ఆస్ట్రేలియాలో విహార యాత్ర చేసుకుంటూనే పని చేసే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. Backpacker Visa రూపంలో, ఇది ఎప్పటినుండో ఇతర దేశాలకు అందుబాటులో ఉన్న వీసా కాగా, ఇప్పుడు భారతీయులకు కూడా లభ్యం కానుంది. ఈ వీసా పై మరిన్ని విషయాలను మెల్బోర్న్ రిజిస్టర్డ్ ఏజెంట్ శ్రీనివాస్ రెడ్డి గొట్టం గారు వివరిస్తున్నారు. వీసా అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, మరియు లాటరీ విధానం గురించి ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
Share