కడుపునిండా తినలేని పరిస్థితి.. కుటుంబాలలో పెరుగుతున్న ఆహార అభద్రత..

A man sits slumped on  a chair next to a barren field of crops.

Australians living in regional areas are more likely to skip meals or struggle to put food on the table.

కూటి కొరకే కోటి విద్యలు అన్నది నానుడి. కానీ కోటి విద్యలు ప్రదర్శించినా కూటికి గతిలేకపోతే ఏమైపోవాలి? ఇదే సందిగ్ధ పరిస్థితిలో అనేకమంది ఆస్ట్రేలియన్లు నేడు కొట్టుమిట్టాడుతున్నారు. పెరుగుతున్న ధరల వల్ల ఆర్థికంగా వెనుకబడిన అనేక కుటుంబాలు నేడు పరిపుష్టమైన ఆహారం దొరకక ఇబ్బందులకు గురవుతున్నారు.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share