- ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం. అత్యంత చిన్న వయసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆతిశీ రికార్డ్ సృష్టించారు.
- తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని వస్తున్న ఆరోపణలు.
- వరంగల్ రైల్వే స్టేషన్లలో పలు ట్రైన్ల స్టాపేజీని తాత్కాలికంగా రద్దు.
- కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.2500 కోట్లు విడుదల.
- మూసి సుందరీకరణను ప్రారంభించబోతున్న తెలంగాణ ప్రభుత్వం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.